Jagga Reddy: పోలీస్ కారు గుద్ది.. రిగ్గింగ్ చేసాను
Jagga Reddy: కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. తనపై పెడుతున్న కేసుల గురించి మాట్లాడుతూ.. ఈ కేసులకు ఎవరు భయపడతారు.. గతంలో ఎస్పీ కారును గుద్ది, పోలీసుల మీద దాడి చేసి, పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ చేశాను అని మీడియా ముందు నిర్భయంగా బయటపెట్టారు. ఇలా చెప్పడం ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు.. జగ్గారెడ్డి రౌడీనా పొలిటీషియనా అని మీడియా వర్గాలు ప్రశ్నించాయి.