Jagan: ప్ర‌జ‌ల‌కు నేను సేవ‌కుడిగా ఉన్నా

ప్ర‌జ‌ల‌కు మొద‌ట నేను సేవ‌కుడిగా ఉన్నా.. అవినీతికి తావు లేకుండా ప‌థ‌కాలు అందిస్తున్నామ‌ని అన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ (jagan). ఏపీకి జ‌గ‌న్ ఎందుకు కావాలి అనే కార్య‌క్ర‌మంలో భాగంగా ఏర్పాటుచేసిన స‌మావేశంలో జ‌గన్ ప్ర‌సంగించారు. గ్రామ‌స్థాయిలో విప్ల‌వాత్మక మార్పులు తీసుకొచ్చామ‌ని 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను 99 శాతం అమ‌లు చేసామ‌ని తెలిపారు.