Jagan: కోడి కత్తి కేసు.. నిందితుడిపై నో FIR ?!
కోడి కత్తి కేసులో భాగంగా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (jagan) దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌పై (srinivas) ఇప్పటి వరకు నమోదు చేయలేదని జగన్ తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు (venkateshwarlu) మీడియా ద్వారా వెల్లడించారు. 2019 వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై జరిగిన ఈ దాడి గురించి కొన్ని మీడియా వర్గాలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని.. వాటిలో ఏమాత్రం నిజాలు లేవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాస్ చేసిన GO ప్రకారం.. ఈ కేసును NIAకి బదిలీ చేయబడిందని.. ఇందులోరాష్ట్ర ప్రభుత్వం జోక్యం లేదని తెలిపారు.