AP Assembly: రేపు వారితో క‌లిసే జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం

jagan mohan reddy to take oath ceremony as mla with other party mlas

AP Assembly: రేపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. రేపు ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రి, ఎమ్మెల్యేల త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ త‌రఫున గెలిచ‌న ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయ‌న ఇత‌ర ఎమ్మెల్యేల‌తో పాటే ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ప్రొటెం స్పీక‌ర్ బుచ్చ‌య్య చౌద‌రి రేపు గెలిచిన ఎమ్మెల్యేల చేత ప్ర‌మాణ స్వీకారం చేయిస్తారు. ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యేల కుటుంబీకుల‌కు అనుమ‌తి లేదు.