Jagan: అరె.. కొత్త లుక్‌లో మాజీ సీఎం

jagan mohan reddy new look goes viral

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త లుక్ వైర‌ల్ అవుతోంది. ఎప్పుడూ తెల్ల చొక్కా ప్యాంటుతో క‌నిపించే జ‌గ‌న్.. ఈరోజు కుర్తాపైజామాలో ద‌ర్శ‌న‌మిచ్చారు. త‌న భార్య భార‌తితో క‌లిసి అభిమానుల‌తో ఫోటో దిగారు. తొమ్మిది రోజుల క్రితం భార‌తితో క‌లిసి బెంగ‌ళూరులోని త‌న నివాసానికి వెళ్లిన జ‌గ‌న్.. ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తాడేప‌ల్లిగూడెంలోని త‌న నివాసానికి రానున్నారు.