MLC Elections: జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

jagan key decision regarding mlc elections

MLC Elections: ఉమ్మ‌డి విశాఖ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి విష‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిగా బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఎంపిక‌చేసారు. ఉమ్మ‌డి విశాఖ జిల్లా నేత‌ల స‌మావేశంలో ఈ నిర్ణయాన్ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అభ్య‌ర్ధి ఎంపిక‌పై నేత‌ల అభిప్రాయాలు తెలుసుకున్నాకే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.