జ‌గ‌న్ ఇల్లు కూల్చివేత‌

jagan house is being demolished at lotus pond

Jagan: హైద‌రాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. జ‌గ‌న్ నివాసంలో ప‌లు అక్ర‌మ క‌ట్ట‌డాలు ఉన్న‌ట్లు గుర్తించామ‌ని.. వాటిని మాత్ర‌మే తొల‌గిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. రోడ్డు ఆక్ర‌మించి మ‌రీ అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టార‌ని వాటిని మాత్రమే తొల‌గిస్తున్నామ‌ని పేర్కొన్నారు.