Jagadish Reddy: కోమటిరెడ్డిని వాళ్లే చెప్పుతో కొడతారు
Jagadish Reddy: BRS మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిపై (komati reddy venkat reddy) రెచ్చిపోయారు. వెంకట రెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్ ఆపుతా అన్నావు కదా నీకు దమ్ముంటే ఇప్పుడు ఆపు చూద్దాం అంటూ సవాల్ విసిరారు. వెంకట రెడ్డిని మిర్యాలగూడ రైతులే చెప్పుతో కొడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.