BRS నాయకుల ఇండ్లపై ఐటీ దాడులు
BRS: BRS నేతల ఇళ్లలో ఈరోజు ఐటీ దాడులు (it raids) జరుగుతున్నాయి. మిర్యాలగూడ BRS ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్ రావు కుమారులు, అనుచరుల ఇంట్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. 40 బృందాలతో హైదరాబాద్‌లో పలు కార్యాలయాలు, తెలంగాణ వ్యాప్తంగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుల మీద ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.