Muralidhar Rao: KCRని ఓడించడం క‌ష్టం

సీఎం KCRను ఓడించడం కష్టం అంటూ BJP జాతీయ నేత మురళీధర్ రావు (muralidhar rao) సంచలన వ్యాఖ్యలు చేసారు. సంక్షేమ పథకాలల్లో సీఎం KCRను కొట్టలేమ‌ని KCRను కొట్టాలంటే ఆయన ఇచ్చిన హామీలు అమలుతోనే కొట్టగ‌లం అని లేకుంటే ఆయన్ను ఓడించటం క‌ష్ట‌మ‌ని సొంత పార్టీ కిందే కుంప‌టి పెట్టేలా వ్యాఖ్య‌లు చేసారు.