Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత?
Kodali Nani: గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఇంట్లో సోఫాలో కూర్చుని ఉన్న ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయారని దాంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారన్న రూమర్స్ వస్తున్నాయి. దీనిపై కొడాలి అనుచరులు స్పందించారు. ఆయన ఇంట్లో క్షేమంగానే ఉన్నారని.. రూమర్స్ క్రియేట్ చేయొద్దని రిక్వెస్ట్ చేసారు. కొడాలి ఇంట్లో సోఫాలో కూర్చుని ఉన్న పది సెకన్ల వీడియోను షేర్ చేసారు.