Rajagopal Reddy: భ‌విష్య‌త్తులో నేనే తెలంగాణ ముఖ్య‌మంత్రిని

in future i will become the telangana chief minister

Rajagopal Reddy: భ‌విష్య‌త్తులో తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రి అయ్యేది తానేన‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్తున్నారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. త‌న నాలుక‌పై మ‌చ్చ‌లు ఉన్నాయ‌ని.. తానేదంటే అది జరిగిపోతుంద‌ని.. అందుకే త‌న‌ని తానే తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించుకుంటున్నాన‌ని అన‌డంతో పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.