Bandla Ganesh: KCR సీఎం అవ్వాలంటే వేరే రాష్ట్రంలో పోటీ చేయాలి

Bandla Ganesh: ఇంకో పది ఏండ్లు కాంగ్రెస్ (congress) ప్రభుత్వమే ఉంటుందని అన్నారు నిర్మాత‌, కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారు బండ్ల గ‌ణేష్‌. KCR ముఖ్యమంత్రి కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్లి పోటీ చేసి అవ్వాలని ఎలాగో BRS అని పెట్టుకున్నారు కాబ‌ట్టి ప‌క్క రాష్ట్రాల్లో కూడా పోటీ చేయొచ్చ‌ని సెటైర్ వేసారు.