Malla Reddy: అప్పుడు నేనే హోంమంత్రి.. మ‌ల్లారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

if brs had won then i would have become home minister says malla reddy

Malla Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి గెలిచి ఉంటే తాను హోంమంత్రిని అయ్యేవాడిన‌ని అన్నారు మ‌ల్లా రెడ్డి. ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తూ వేరే లెవ‌ల్‌లో ఉండేవాడిన‌ని అన్నారు. కొత్త సాటిలైట్ ఛానెల్ కూడా పెట్టేవాడినంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఇప్పుడున్న ప్ర‌భుత్వంలో హోం శాఖ సీఎం రేవంత్ రెడ్డి ద‌గ్గ‌రే ఉంద‌ని తెలిపారు.