KTR: మహిళా రిజర్వేషన్‌లో నా సీటు పోయినా బాధపడను
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు (women’s reservation bill) వల్ల తన సీటు పోయినా బాధపడనని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR. మనందరివి చాలా చిన్న జీవితాలు.. అందులో నా పాత్ర నేను పోషించాను అనుకుంటున్నాను అని KTR ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేయడం ప్రశంసనీయం.