Hyderabad Rape Case: నిందితుడు రాజ‌గోపాల్ రెడ్డి అనుచ‌రుడు

hyderabad rape case convict is rajagopal reddy's aide

Hyderabad Rape Case: హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంకి చెందిన ఓ మ‌హిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గ్యాంగ్‌రేప్‌కు గురైన సంగ‌తి తెలిసిందే. రెండో త‌ర‌గ‌తి నుంచి స్నేహితుడైన గౌత‌మ్ అనే వ్య‌క్తితో పాటు మ‌రో మునగాల శివాజీ రెడ్డి అలియాస్ చింటు అనే మ‌రో వ్య‌క్తి ఆ యువ‌తిపై అత్యాచారం చేసారు. అయితే నిందితుడు శివాజీ రెడ్డి.. కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అనుచ‌రుడు అని తెలుస్తోంది. నిందితుల్లో ఒక‌డైన గౌత‌మ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. శివాజీ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ప్ర‌భుత్వ పెద్ద‌లు కాపాడుతున్నార‌ని టాక్.