Madhavi Latha: BJP అభ్యర్ధిని కౌగిలించుకున్న పోలీస్.. సస్పెండ్
Madhavi Latha: హైదరాబాద్ BJP ఎంపీ అభ్యర్ధి మాధవి లతను హైదరాబాద్ ఏఎస్సై కౌగిలించుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాధవి లత ప్రచార కార్యక్రమంలో పాల్గొనగా.. ఆమెకు భద్రతను ఇవ్వడానికి వచ్చిన సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి కౌగిలించుకున్నారు. దీంతో ఉమాదేవి ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించారని సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆమెను సస్పెండ్ చేశారు.
ALSO READ: