Election Results: ఒక‌టో రౌండ్‌లో కాంగ్రెస్ సునామీ..!

Election Results: తెలంగాణ‌లో కొన‌సాగుతున్న ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో కాంగ్రెస్ సునామీ సృష్టిస్తోంది. రౌండ్ 1 ముగిసే స‌రికి కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ముందంజ‌లో ఉంది. ఖ‌మ్మం, న‌ల్గొండ‌లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్‌దే పై చేయి.