Viveka Case: అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు
Hyderabad: వైఎస్ వివేకా హత్య (viveka case) కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి (avinash reddy) భారీ ఊరట లభించింది. హైకోర్టులో (high court) పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పు వెల్లడించింది.