Budget 2024: శాఖ‌లు.. కేటాయింపులు..!

Budget 2024: కేంద్ర‌మంత్రి నిర్మ‌ల‌మ్మ (nirmala sitharaman) ప్ర‌వేశ‌పెట్టిన మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో భాగంగా వివిధ శాఖ‌ల‌కు కేటాయించిన నిధుల వివ‌రాల‌ను ఎలా ఉన్నాయో చూద్దాం.

• ఉపరితల రవాణా, జాతీయ రహదారులు
రూ. 2.78లక్షల కోట్లు

• రైల్వేశాఖ – రూ. 2.55 లక్షల కోట్లు

• హోంశాఖ – రూ. 2.03 లక్షల కోట్లు

• గ్రామీణాభివృద్ధి శాఖ – రూ. 1.77లక్షల కోట్లు

• రసాయనాలు, ఎరువులు – రూ. 1.68 లక్షల కోట్లు

• కమ్యూనికేషన్లు – రూ. 1.37 లక్షల కోట్లు

• వ్యవసాయం , రైతు సంక్షేమం – రూ. 1.27 లక్షల కోట్లు

• గ్రామీణ ఉపాధి హామీ పథకం – రూ. 86 వేల కోట్లు!

• సోలార్ విద్యుత్ – రూ. 8500 కోట్లు

• ఆయుష్మాన్ భారత్ – రూ. 7,500 కోట్లు