NDA Welcomes JDS: పొత్తుకు సై…!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామికి చెందిన JD(S) పార్టీ.. NDAతో కలవాలని నిర్ణయించుకుంది. వారి నిర్ణయాన్ని స్వీకరిస్తూ.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కుమారస్వామిని పార్టీలోకి ఆహ్వానించారు. (nda welcomes jds)