Harish Rao: గాలి అనిల్ కుమార్ ఇంటికి BRS మంత్రి

Harish Rao: సంగారెడ్డి జిల్లా మాజీ TPCC ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ (gali anil kumar) ఇంటికి BRS మంత్రి హరీష్ రావు వెళ్లారు. అమీన్ పూర్ లోని గాలి అనిల్ కుమార్ నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు, నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గాలి అనిల్ కుమార్.. ఈరోజు నర్సాపూర్లో జరిగే బహిరంగ సభలో సీఎం KCR సమక్షంలో BRS పార్టీలో చేరనున్నారు.