సీఎం సీఎం అని అరిచిన ప్ర‌జ‌లు.. మీతో అయ్యే ప‌ని కాదు అన్న గుర్నాథ్ రెడ్డి

Gurunath Reddy: కాంగ్రెస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డి (revanth reddy) కొడంగల్ (kodangal)  రోడ్డు షోలో పాల్గొన‌గా.. అక్క‌డి ప్ర‌జ‌లు సీఎం సీఎం అని తెగ కేక‌లు వేసారు. దాంతో ప‌క్క‌నే ఉన్న గురునాథ్ రెడ్డికి ఒళ్లుమండిన‌ట్లుంది. అది మీతో అయ్యేది కాదు.. ముందు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి అని గురునాథ్ రెడ్డి సెటైర్ వేసారు.