Gurunath Reddy: ఈ జనంతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు

Gurunath Reddy: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (revanth reddy) కొడంగ‌ళ్‌లో (kodangal) ప్ర‌చార కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా జ‌నాలు రాక‌పోవ‌డంతో వారిపై మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సెటైర్ వేసారు. ఈ జనంతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు అంటూ గుర్నాథ్ రెడ్డి అసహనం వ్య‌క్తం చేసారు. ముందు “కనీసం ఎమ్మెల్యే గెలిపించండి తర్వాత సీఎం అవ్వొచ్చు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.