Ramnath Kovind: ఒకే దేశం.. ఒకే ఎన్నిక
కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒక ఎన్నిక అనే రూల్‌ను (one nation one election) ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) నేతృత్వం వహిస్తారు. కోవింద్ కమిటీ ఇచ్చే రిపోర్ట్‌ని బట్టి ఆ రూల్‌ను వర్తింపజేయాలా వద్దా అనే నిర్ణయానికి వస్తారు.