Gorantla Madhav: వ‌రుణుడు ముందే వ‌చ్చాడంటే వెనుక జ‌గ‌న్ వ‌స్తున్న‌ట్లే

Gorantla Madhav says rain god is the pilot for ys jagan

Gorantla Madhav:  వ‌రుణ దేవుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పైల‌ట్ లాంటివాడని.. ఈ వేసవి కాలంలో వ‌రుణుడు కాస్త ముందే వ‌చ్చాడంటే.. ఆయ‌న వెనుకే జ‌గ‌న్ వ‌స్తున్న‌ట్లు అర్థం అని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత గోరంట్ల మాధ‌వ్. ఈసారి వ‌ర్షాలు కాస్త ముందుగానే మొద‌ల‌య్యాయి కాబ‌ట్టి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ జ‌గ‌నే గెల‌వ‌బోతున్నాడు అనడానికి సంకేతం అని తెలిపారు.