Exit Polls: తొలి ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు.. కాంగ్రెస్‌దే విజ‌యం!

Exit Polls: PTS అనే గ్రూప్ చేప‌ట్టిన ఎగ్జిట్ పోల్స్‌లో తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌దే విజ‌యం అని తెలుస్తోంది. పొలిటిక‌ల్ ఎన‌లిస్ట్ అయిన శ్రీనివాస్ అనే వ్య‌క్తి చేసిన స‌ర్వేలో ఈ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. అయితే ఇది పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన ఎగ్జిట్ పోల్ కాదు.