Exit Polls: తొలి ఎగ్జిట్ పోల్ సర్వే.. కూటమికే ఆధిక్యం
Exit Polls: యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వేలు ఈరోజు సాయంత్రం నుంచి వెలువడుతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలపైనే తెలుగు రాష్ట్రాల చూపు ఉంది. ఈ నేపథ్యంలో తొలి ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు వెల్లడయ్యాయి. ఏబీపీ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ వివరాల ప్రకారం తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికే అత్యధిక సీట్లు రాబోతున్నట్లు వెల్లడించింది.
కూటమి – 21 నుంచి 25 సీట్లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – 0 నుంచి 4
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా
TDP: 95-110
YSRCP: 45-60
Janasena: 14-20
BJP: 2-5