Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నాడు

Telangana Elections: తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు (chandrababu naidu) వేలు పెడుతున్నారు అంటూ ఈటల రాజేందర్ (etela rajender) ఆరోపించారు. చంద్రబాబు కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నార‌ని తెలిపారు. బాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.