EXCLUSIVE: కాంగ్రెస్ 6 గ్యారెంటీలు… ఈ జన్మ‌లో సాధ్యం కాదు

EXCLUSIVE: తెలంగాణ‌లో అధికారంలోకి రావ‌డానికి మాత్ర‌మే కాంగ్రెస్ ముందు వెనుక చూసుకోకుండా ఆరు హామీల‌ను ప్ర‌క‌టించేసింద‌ని అన్నారు BJP నేత ఈటెల రాజేంద‌ర్ (etela rajender). ఈ మాట తాను ప్రతిప‌క్ష నేత‌గా చెప్ప‌డం లేద‌ని తానొక‌ మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా లెక్కలు వేసుకునే చెప్తున్నాన‌ని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయడం ఈ జన్మలో జరగని పని అని తేల్చి చెప్పేసారు. మ‌రి దీనిపై కాంగ్రెస్ ఏమంటుందో చూడాలి.