Enugula Rakesh Reddy: టికెట్ ఇవ్వ‌లేదు.. క‌నీసం ఓదార్చ‌రా?

Telangana Elections: BJP నేత ఏనుగుల‌ రాకేష్ రెడ్డి (enugula rakesh reddy) రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వరంగల్ వెస్ట్ టికెట్ రాకపోవడంతో భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు. తన కార్యకర్తలతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రక‌టించారు. పొమ్మన లేక పొగ పెట్టారని ఆవేదన వ్య‌క్తం చేసారు. టికెట్ ఇవ్వకపోగా కనీసం పలకరించడం లేదని బాధ‌ప‌డ్డారు.