MLC Kavitha: క‌విత ఇంట్లో ఈడీ సోదాలు

MLC Kavitha: భార‌త రాష్ట్ర స‌మితి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత నివాసంలో ఈడీ సోదాలు చేప‌డుతోంది. ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ స్కాంలో (Delhi Liquor Scam) అనుమానితురాలిగా ఉన్న కవిత‌ను ఇటీవ‌ల ఈడీ నిందితురాలిగా చేర్చింది. ఈ కేసు విష‌యంలో భాగంగానే క‌విత ఇంట్లో రైడ్లు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.