ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు
Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. రూ. 23 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, పుణేలోని సీమెన్స్ కంపెనీ ఆస్తులను కూడా ఎటాచ్ చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది.