MLC Elections: BRSకు ఈసీ ట్విస్ట్

MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఉప‌ ఎన్నిక‌ల షెడ్యూల్‌లో BRS పార్టీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఉండ‌గా.. అక్క‌డ ఒకేసారి కాకుండా వేరు వేరుగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. ఒకేసారి ఎన్నిక జ‌రిగితే కాంగ్రెస్, BRSకు చెరో సీటు దక్కుతుంది. వేరు వేరుగా జ‌రిగితే రెండు సీట్లు కాంగ్రెస్‌కే వెళ్లే అవ‌కాశం ఉంది.