DK Shivakumar: హైదరాబాద్ కంపెనీని లాక్కునేందుకు కుట్ర
కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (dk shivakumar) మోసం బయటపడింది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఆపిల్ ఇయర్ పోడ్స్‌ను తయారుచేసే ఫాక్స్‌కాన్ (foxconn) సంస్థను బెంగళూరుకు తరలించేలా ఆయన ప్లాన్ వేసారు. ఈ నేపథ్యంలో శివకుమార్ కంపెనీ సీఈఓకు లెటర్ రాసారు. ఆ లెటర్‌ను కన్నడ మీడియా పొరపాటున లీక్ చేయడంతో శివకుమార్ మోసం బయటపడింది.