Chandrababu: దోమ‌ల బ్యాట్‌ కావాల‌ని అడిగారా?

రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో (rajamundry central jail) జ్యుడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న చంద్ర‌బాబు నాయుడు.. (chandrababu) అక్క‌డి దోమ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. ఇటీవ‌ల ఆయ‌న భార్య నారా భువ‌నేశ్వ‌రి (nara bhuvaneswari) ములాఖ‌త్‌లో భాగంగా క‌ల‌వ‌డానికి వెళ్లిన‌ప్పుడు దోమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయి.. ఒక మ‌స్కిటో బ్యాట్ కోసం రిక్వెస్ట్ పెట్టు అని ఆమెతో చెప్పుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.