Arvind: BJPకి విజ‌య‌శాంతి రాజీనామా.. పీడ విర‌గ‌డైంది అన్న ఎంపీ

Dharmapuri Arvind: BJP పార్టీలో ఇంత‌కాలం ఉన్న విజ‌య‌శాంతి (vijayashanthi) ఈరోజు మ‌ళ్లీ కాంగ్రెస్ (congress) గూటికే చేరారు. ఇంత‌కాలం పార్టీకి KCRకు BJP బుద్ధి చెప్తుంద‌న్న న‌మ్మ‌కంతోనే పార్టీలో ఉన్నాన‌ని కానీ తెర వెనుక ఆ రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని విజ‌య‌శాంతి అభిప్రాయ‌ప‌డ్డారు. BJPకి విజ‌య‌శాంతి రాజీనామా చేయ‌డంపై నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ స్పందిస్తూ.. పార్టీకి ప‌ట్టిన పీడ విర‌గ‌డైంద‌ని షాకింగ్ కామెంట్స్ చేసారు.