Dharmapuri Arvind: నేను తిడ‌తా..మీరు రాయ‌కండి

Hyderabad: మీటింగ్‌లో మాట్లాడేట‌ప్పుడు అప్పుడ‌ప్పుడు త‌న నోటి నుంచి బూతులు వ‌స్తుంటాయ‌ని కానీ మీడియా వ‌ర్గాలు వాటిని రాయ‌కూడ‌ద‌ని అంటున్నారు BJP నేత ధ‌ర్మ‌పురి అర‌వింద్ (dharmapuri arvind). BRS ప్ర‌భుత్వం చేసే కొన్ని ప‌నుల గురించి చెప్పేట‌ప్పుడు ఆటోమేటిక్‌గా త‌న నోటి నుంచి తిట్లు వ‌స్తాయ‌ని కానీ మీడియా వ‌ర్గాలు స‌బ్జెక్ట్ రాయ‌కుండా తిట్లే రాస్తున్నారని అన్నారు.