AP Elections: కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి డిసెంబర్ 9 చివరి తేదీ

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. 2024 మార్చిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి డిసెంబర్ 9 చివరి తేదీ అని ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించింది. మీరు కూడా కొత్తగా ఓటు న‌మోదు చేసుకోవాల‌నుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి న‌మోదు చేసుకోండి.

http://voters.eci.gov.in