Congress: కౌశిక్ రెడ్డి.. చెప్పు తెగుద్ది

congress woman leaders slams padi kaushik reddy

Congress: భార‌త రాష్ట్ర స‌మితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేత బండ్రు శోభారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆడవాళ్లను కించపరిచేలా మాట్లాడిన కౌశిక్ రెడ్డికి ఒకటి చూపించాలనుకుంటున్నాం అంటూ చెప్పు తీసి చూపించారు. ఇంకోసారి అలా కించపరిచేలా మాట్లాడితే ఈ చెప్పుతోనే దెబ్బలు తినాల్సి వస్తుంది అని హెచ్చ‌రించ‌డం వివాదాస్ప‌దంగా మారింది.