Pawan Kalyan: ప‌వ‌న్‌పై చెప్పుతో దాడి చేసింది ఇత‌నే

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై (pawan kalyan) చెప్పుతో దాడి చేసిన వ్య‌క్తిని జ‌న‌సేన (janasena) కార్య‌క‌ర్త‌లు ప‌ట్టుకున్నారు. అత‌ను కాంగ్రెస్ (congress) కార్య‌క‌ర్త‌గా గుర్తించారు. అత‌న్ని ప‌ట్టుకుని చావ‌బాదారు. ఆ త‌ర్వాత పోలీసుల‌కు అప్ప‌గించారు. నిన్న కొత్త‌గూడెంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో పాల్గొన‌గా ఆయ‌న ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి ప‌వ‌న్ మీద‌కు చెప్పు విసర‌డం వైర‌ల్‌గా మారింది.