KTR: కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతికి శఠగోపం పెట్టింది
KTR: కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతికి శఠగోపం పెట్టిందని విమర్శించారు వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ప్రియాంక గాంధీ (priyanka gandhi) నిరుద్యోగ భృతి 4000 ఇస్తాం అంటే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (bhatti vikramarka) మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ అనలేదు అని నిరుద్యోగ భృతికి శఠగోపం పెట్టారు అంటూ కరీంనగర్ లోక్‌సభ సోషల్ మీడియా సభ్యుల సమావేశంలో KTR విమర్శలు గుప్పించారు.