Karnataka Elections: 120 పైగా స్థానాల్లో కాంగ్రెస్ జోరు.. !

Bengaluru: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల(karnataka elections) కౌంటింగ్ కొన‌సాగుతోంది. నార్త్ క‌ర్ణాట‌క‌లో BJPని కాంగ్రెస్(congress) ఓడించేసిన‌ట్లే తెలుస్తోంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటుకు కావాల్సిన 113 స్థానాల‌ను కాంగ్రెస్ గెలిచేసింది. ఎలెక్ష‌న్ క‌మిష‌న్ ప్ర‌కారం కాంగ్రెస్ 120కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 73, జేడీఎస్ 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.