రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయిన రోజే చెప్పులు వేసుకుంటా

congress leader says he will wear slippers only when rahul gandhi becomes pm

Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయినప్పుడే పాద‌ర‌క్ష‌లు వేసుకుంటాన‌ని దీక్ష బూనాడు కాంగ్రెస్ నేత భూపెళ్లి శ్రీధర్. ఆదిలాబాద్ మావల మండలం వాఘాపూర్‌కు చెందిన శ్రీధ‌ర్.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఎప్ప‌టినుంచో కోరుకుంటున్నాడు. త‌న క‌ల నెర‌వేరాల‌ని అప్పటి వరకు తాను చెప్పులు వేసుకోనని హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేసి మ‌రీ దీక్ష చేపట్టాడు.