Telangana Elections: టికెట్ ఇవ్వ‌నందుకు విషం తాగిన కాంగ్రెస్ నేత‌

Telangana Elections: బాన్సువాడ కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు (kasula balraju) ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసారు. ఆయ‌న‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వ‌లేద‌ని మ‌న‌స్తాపం చెంది కార్య‌క‌ర్త‌లు చూస్తుండ‌గానే విష‌యం తాగారు. బీసీ నేత అయిన తనకు కాకుండా మోసం చేసి స్థానికేతరుడు ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ అమ్ముకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఆయ‌న్ను హుటాహుటిన హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.