షాకింగ్.. BJP కంచుకోటలో ఆధిక్యంలో కాంగ్రెస్
భారతీయ జనతా పార్టీ ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్ దాటేసినప్పటికీ.. షాక్‌లు ఎదుర్కొంటోంది. ఆల్రెడీ నరేంద్ర మోదీ నియోజకవర్గం అయిన వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్ ముందంజలో ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కంచుకోట అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ అధిక్యంతో ఉండటం నిజంగా షాకింగ్ విషయంగానే పరిగణించాలి.