Telangana Elections: కాంగ్రెస్‌కి లెఫ్ట్ పార్టీలతో కుదిరిన పొత్తు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ (congress) పార్టీ రెండు లెఫ్ట్ పార్టీల‌తో పొత్తు పెట్టుకుంది.
CPIకి రెండు స్థానాలు, CPMకి రెండు స్థానాలు ఇచ్చింది. CPIకి కొత్తగూడెం, మునుగోడు స్థానాలు… CPMకి భద్రాచలం, మిర్యాలగూడ స్థానాలను కాంగ్రెస్ ఖ‌రారు చేసింది.