Telangana Results: మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేసిన కాంగ్రెస్..!

Telangana Results: ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో భాగంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. రౌండ్ 2 పూర్త‌య్యే స‌రికే కాంగ్రెస్ గుప్పిట్లో 60 సీట్లు ప‌డ్డాయి. తెలంగాణ‌లో అధికారంలోకి రావాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ 60. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ విజ‌యం వైపు దూసుకెళ్తోందని స్ప‌ష్ట‌మ‌వుతోంది.