Elections: చెప్పుతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్య‌ర్ధి

Elections: ఎన్నిక‌ల స‌మయం వ‌చ్చేస‌రికి గెల‌వ‌డం కోసం అభ్య‌ర్ధులు ఎంత వ‌ర‌కైనా వెళ్తార‌ని చెప్ప‌డానికి ఈ వీడియోనే నిద‌ర్శ‌నం. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కాంగ్రెస్ అభ్య‌ర్ధి ప‌రాస్ స‌క్లేచా ఓ ఫకీర్ బాబాతో చెప్పులతో కొట్టించుకొని ఆశీర్వాదం తీసుకుంటూ వినూత్న రీతిలో ప్రచారం చేసాడు.