Telangana Lok Sabha Elections: ముందంజ‌లో కాంగ్రెస్, BJP.. ఖాతా తెర‌వ‌ని BRS

congress and bjp leading in Telangana Lok Sabha Elections

Telangana Lok Sabha Elections:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎప్పుడూ చూడ‌ని ఓట‌మిని భార‌త రాష్ట్ర స‌మితి ఎదుర్కోబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా భార‌తీయ జన‌తా పార్టీ 5 స్థానాల్లో.. కాంగ్రెస్ 3 స్థానాల్లో ముందంజ‌లో ఉంది. కానీ భార‌త రాష్ట్ర స‌మితి జాడ మాత్రం క‌నిపించక‌పోవ‌డం షాకింగ్ విష‌యం.